ఆ పాత్ర కోసం మహేశ్‌బాబును బాగా దువ్వారట - పూజా హెగ్డే
🎬 Watch Now: Feature Video
'మహర్షి' సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌పై ప్రశంసలు కురిపించాడు మహేశ్‌బాబు. సినిమాలో మూడు పాత్రల్లో కనిపించాడు సూపర్‌స్టార్. సీఈఓ లుక్ హెయిర్‌స్టైల్ కోసం రకరకాలుగా దువ్వారని తెలిపాడీ హీరో.