మహేశ్‌కు స్పెషల్ 'నల్ల బియ్యం, సుగంధ బియ్యం' - మహేశ్‌బాబు
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్‌లో జరిగిన 'మహర్షులతో మహర్షి' కార్యక్రమానికి పలువురు రైతులు హాజరయ్యారు. దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో మహేశ్‌బాబుతో అన్నదాతలుగా తమ అనుభవాల్ని పంచుకున్నారు. సాగు రంగంలో తాము చేసిన ప్రయోగాల ఫలితాన్ని వివరించారు. ఓ యువ రైతు... సొంత పొలంలో పండిన అరుదైన రకం బియ్యాన్ని తెచ్చి కథానాయకుడు మహేశ్‌కు ఇచ్చారు.