డ్యాన్స్​తో అదరగొట్టిన ఫరాఖాన్! - అంగన్వాడీ అవార్డుల కార్యక్రమం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 19, 2019, 10:01 AM IST

Updated : Mar 19, 2019, 8:39 PM IST

ముంబయిలో లైఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 9వ ఎడిషన్ అంగన్వాడీ అవార్డులు కార్యక్రమం సందడిగా జరిగింది. ముఖ్య అతిథిగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ హాజరయ్యారు. ఈ వేడుకలో ఎమ్​డీ కళాశాల విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లో ఉత్తమ సేవలందించిన ముగ్గురికి అవార్డులు ప్రదానం చేశారు.
Last Updated : Mar 19, 2019, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.