'హైదరాబాద్‌కు మొట్టమొదటి హీరోయిన్ను నేనే' - tollywood news
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన సీనియర్ నటి జమున.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. హైదరాబాద్‌తో తనకున్న అనుబంధం గురించి వివరించారు. ఇక్కడ మొట్టమొదటి హీరోయిన్ను తానే అన్నారు.
Last Updated : Jan 13, 2020, 7:21 AM IST