పవన్ కల్యాణ్, ప్రభాస్ అంటే ఇష్టం: దబంగ్ హీరోయిన్ - సల్మాన్ ఖాన్
🎬 Watch Now: Feature Video
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'దబంగ్ 3'. సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్గా కనిపించనుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది చిత్రబృందం. సయీ మాట్లాడుతూ తెలుగులో తనకు ప్రభాస్, పవన్ కల్యాణ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. చిరంజీవి, వెంకటేశ్, రామ్‌చరణ్‌తో ఉన్న అనుంబధాన్ని గుర్తు చేసుకున్నాడు సల్మాన్.
Last Updated : Dec 19, 2019, 10:02 PM IST