'నాకు 10/10 మార్కులు వేస్తే.. క్రెడిట్ ఆయనదే' - sarileru neekevvaru latest interview
🎬 Watch Now: Feature Video
'సరిలేరు నీకెవ్వరు' ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరోయిన్ రష్మిక-దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ గురించి చెప్పిందీ ముద్దుగుమ్మ. సినిమాలో తనకు 10 కి 10 మార్కులు వేయాల్సి వస్తే, ఆ ఘతన అనిల్‌కే దక్కుతుందని తెలిపింది. సెట్లో ఆయన నటించి, చూపించిన సీన్స్‌ను కాపీ పేస్ట్ చేశానంది.