'పవన్​ కల్యాణ్.. ఆ రోజు తిట్టి భోజనం పెట్టారు' - సినిమా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 25, 2019, 12:49 PM IST

'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన హీరో సాయిధరమ్ తేజ్.. తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఇంటర్​లో ఉండగా మామయ్య పవన్​కల్యాణ్,​ తనను తిట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత భోజనం పెట్టారని చెప్పాడు. అందుకు గల కారణమేంటో వివరించాడు. అలానే కాలేజ్​లో జరిగిన సంగతులను వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.