'వారితో పోలిస్తే మీరు పడుతున్న కష్టాలు చాలా చిన్నవి' - విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ సినిమా
🎬 Watch Now: Feature Video
లాక్డౌన్ వల్ల స్వేచ్ఛ పోయింది.. బయటికెళ్తే పోలీసులు కొడుతున్నారని బాధపడేవారి కష్టాలు ప్రపంచం ముందు చాలా చిన్నవని అంటున్నాడు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. ప్రపంచంలోని చాలా వాటితో పోలిస్తే, ప్రస్తుతం ప్రజలంతా బాగున్నట్లేనని అన్నాడు. ఈ కాలాన్ని భారంగా భావించవద్దని చెప్పాడు.