'వరుణ్​​తో పాన్​ ఇండియా సినిమా తీయాలనుంది'

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 19, 2019, 6:10 AM IST

Updated : Oct 1, 2019, 3:53 AM IST

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే నటించిన చిత్రం 'వాల్మీకి'. అధర్వ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. తమిళ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్​గా తెరకెక్కిన సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గద్దలకొండ గ్రామంలో నివసించే ఓ రౌడీకి, దర్శకుడు అవ్వాలనుకొనే ఓ యువకుడికి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఇది తెరకెక్కింది. 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో వరుణ్​ నటనకు ఫిదా అయిన దర్శకుడు అతడిని ఓ పాన్​ ఇండియా స్టార్​గా పోల్చాడు.
Last Updated : Oct 1, 2019, 3:53 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.