స్పెషల్ స్క్రీనింగ్‌లో అర్జున్ కపూర్-మలైకా - varun dhawan
🎬 Watch Now: Feature Video

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్- నటి మలైకా అరోరా ప్రేమించుకుంటున్నారనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అర్జున్ నటించిన 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' స్పెషల్ స్క్రీనింగ్‌లో వీరిద్దరూ జంటగా కనిపించడం వీటికి బలం చేకూర్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు వీరితో పాటు బోనీ కపూర్, ఖుషీ కపూర్, జావేద్ అక్తర్, వరుణ్ ధావన్ తదితరులు హాజరయ్యారు.