ఆలీ కోసం పాట రాసిన అనంత్ శ్రీరామ్ - ali tho saradaga
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5032880-318-5032880-1573487891847.jpg)
టాలీవుడ్ గీత రచయిత అనంత్ శ్రీరామ్.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సందడి చేశాడు. వ్యాఖ్యాత అలీ 7 పదాలతో పాట రాయమని చెప్పగా.. 5 నిమిషాల్లో ఓ పల్లవి సిద్ధం చేసి పాడి వినిపించాడు.