రెడ్ కార్పెట్‌పై సెలబ్రిటీల హొయలు - eashion show
🎬 Watch Now: Feature Video
అమెరికన్ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టేలర్ స్విఫ్ట్, లిజో, కెమిలా కెబెల్లో తదితరులు పాల్గొని సందడి చేశారు. రెడ్ కార్పెట్‌పై సెలబ్రిటీలు విభిన్న ఫ్యాషన్ దుస్తులతో అలరించారు.