యాంకర్ సుమ రాజీవ్‌ను ఎందుకు పెళ్లి చేసుకుంది...! - ఆలీ తో సరదాగా లో సుమ
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయింది యాంకర్ సుమ. రాజీవ్‌ని పెళ్లి చేసుకోకపోతే ఎవరిని చేసుకుంటారు అని ఆలీ అడిగిన ప్రశ్నకు చమత్కారంగా సమాధానమిచ్చింది. రాజీవ్‌ను మెుదటిసారి చూసిన విషయం.. అతనితో తనకెదురైన అనుభవాలను పంచుకుంది.