'ఆ ఫొటోలు లీక్​ అవ్వడం బాధ కలిగించింది' - Actress Kasthuri news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2020, 5:35 PM IST

ఓ అమెరికన్​ ప్రాజెక్టు కోసం తీసిన ఫొటోషూట్​లోని చిత్రాలను కొందరు దుర్వినియోగం చేశారని ఆరోపించింది నటి కస్తూరి. సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే ఫొటోషూట్​లో పాల్గొనడం గురించి 'అలీతో సరదాగా' కార్యక్రమంలో స్పష్టతనిచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.