Australian Open 2025 : 2025 ఆస్ట్రేలియా ఓపెన్‌లో బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకకు షాక్ తగిలింది. ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె ఓడింది. టైటిల్ పోరులో సబలెంకను ఢీ కొట్టిన అమెరికా అమ్మాయి మాడిసన్ కీస్ ఛాంపియన్‌గా నిలిచింది.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో 6-3, 2-6, 7-5 తేడాతో సబలెంకను మట్టికరిపించిన మాడిసన్ కీస్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది.
The Keys to victory!@Madison_keys caps an incredible fortnight with a breakthrough Grand Slam title!
— #AusOpen (@AustralianOpen) January 25, 2025
She beats Collins, Rybakina, Svitolina, Swiatek and Sabalenka to claim the crown.@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2025 pic.twitter.com/p2RdID6JQc