'సినిమా టికెట్ కొన్న తర్వాతే బ్రష్ చేసేవాడిని'
🎬 Watch Now: Feature Video
ప్రముఖ హాస్య నటుడు సునీల్.. సినిమాలపై తనకున్న పిచ్చి గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో చెప్పాడు. భీమవరంలో తన ఇంటి ఎదురుగా ఉన్న నటరాజ్ థియేటర్‌తో ఉన్న అనుభవాలను పంచుకున్నాడు.
Last Updated : Sep 28, 2019, 4:35 AM IST