Pratidhwani On Compensation for Land Acquisitions : నిర్వాసితులకు పరిహారం ఏది మేలైన విధానం? కొన్నిరోజులుగా ప్రతిచోట చర్చకొస్తున్న మాట ఇది. తెలంగాణ గేమ్‌ఛేంజర్‌గా వస్తున్న రీజనల్ రింగ్ రోడ్- ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ నేపథ్యంలో మరోసారి అందరి దృష్టి ఇదే అంశంపై నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయం స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయే రైతుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్నారు. మరి 2013 భూసేకరణ చట్టం ఏం చెబుతోంది? ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నపరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిజమై నిర్వాసితులకు అన్ని విధాలుగా న్యాయం జరగాలంటే ప్రభుత్వం ముందున్న మార్గాలేమిటి? పరిహారం, పునరావాసం విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటి? పరిహారాల చెల్లింపులో ఎలాంటి విధానాలు అవలంబిస్తే అందరికీ మేలు? అనే విషయాలను ఈ రోజు ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.
నిర్వాసితులకు పరిహారం ఏది మేలైన విధానం? - 2013 భూసేకరణ చట్టం ఏం చెబుతోంది? - COMPENSATION FOR LAND ACQUISITIONS
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ – పరిహారం చెల్లింపు, పునరావాసం విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటి?
Published : Jan 5, 2025, 10:06 PM IST
|Updated : Jan 6, 2025, 12:05 PM IST