వద్దన్న రామ్​గోపాల్​ వర్మే.. హీరోగా అవకాశమిచ్చాడు - actor sunil

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 7, 2019, 7:06 AM IST

ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన హస్య నటుడు సునీల్.. తన కెరీర్​లో జరిగిన ఆసక్తికర విషయం చెప్పాడు. 'ప్రేమకథ' సినిమా కోసం తనను రిజెక్ట్ చేసిన దర్శకుడు ఆర్జీవీ.. మళ్లీ 12 ఏళ్ల తర్వాత తననే హీరోగా పెట్టి సినిమా తీశాడని అన్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.