'ఇంట్లో బతుకుతున్న మనమందరం అదృష్టవంతులం' - వైద్య, పోలీసు, పారిశుద్ధ్య కార్మికుల ప్రాధాన్యం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 20, 2020, 6:21 PM IST

కరోనాపై పోరాటంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సేవలు చేస్తోన్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య కార్మికుల ప్రాధాన్యాన్ని ఓ వీడియోలో తెలిపారు నటుడు సాయి కుమార్​. కరోనా కట్టడి కోసం ప్రతి నిమిషం పని చేస్తోన్న వారిలా కాకుండా ఇంట్లో ఇష్టమైన పనులు చేసుకుంటున్న మనమంతా అదృష్టవంతులమని అంటున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.