నిర్లక్ష్యం చేస్తే కరోనా మహమ్మారిగా మారుతుంది: చిరంజీవి - హీరోల వీడియోలు
🎬 Watch Now: Feature Video

భారత్లో వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు పలువురు సినీ నటులు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కొవిడ్-19 సోకకుండా అవగాహన కల్పిస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. కరోనా వల్ల మనకేం కాదులే అని నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద మహమ్మారిలా మారుతుందని సూచించారు. ప్రజలందరూ తప్పనిసరిగా ప్రభుత్వం చేసే సూచనలు పాటించాలని కోరారు.
Last Updated : Mar 19, 2020, 1:45 PM IST