కోబ్రాతో కిస్సులు.. ఇన్స్టా రీల్ సూపర్ హిట్.. యువకుడు అరెస్ట్ - నాగుపాముతో ముద్దులు
🎬 Watch Now: Feature Video
Kissing Cobra: అతడు పాములు పట్టుకోవడంలో నేర్పరి. అంతేకాకుండా.. వాటితో ప్రమాదకరంగా వీడియోలు, రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. నాగుపామును ముద్దుపెట్టుకుంటున్న వీడియోలు కూడా ఇటీవల బాగా వైరల్ అయ్యాయి. అది పోలీసుల కంటపడింది. అంతే.. అటవీ అధికారులు 22 ఏళ్ల ప్రదీప్ అడ్సూలేను అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర సాంగ్లీలోని బావ్చీలో ఇది జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST