పునీత్ 'జేమ్స్' కోసం.. థియేటర్ల వద్ద జనసందోహం - పునీత్‌రాజ్ కుమార్
🎬 Watch Now: Feature Video

Puneeth Rajkumar James: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి చిత్రం 'జేమ్స్' విడుదలతో కన్నడనాట థియేటర్లు కళకళలాడుతున్నాయి. తన అభిమాన నటుడిని చివరిసారిగా వెండితెరపై చూసుకునేందుకు వేలాది అభిమానులు థియేటర్లకు తరలివస్తున్నారు. పునీత్ కటౌట్లకు అభిషేకాలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు ఫ్యాన్స్. ఇక టికెట్ల కోసమైతే భారీగా ఎగబడుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST