పాముతో వీరోచితంగా పోరాడి యజమానులను కాపాడిన శునకం - uttarpradesh snake news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 5, 2022, 5:18 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్జాపుర్‌లో ఓ పెంపుడు శునకం విశ్వాసాన్ని చాటుకుంది. యజమాని కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి పాము కాటు నుంచి రక్షించింది. జిల్లాలోని తిలితి గ్రామంలో ఓ ఇంటి లోపలికి పాము ప్రవేశిందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన పెంపుడు శునకం పాముతో పోరాడింది. పాము ఇంట్లో ప్రవేశించకుండా అడ్డుపడింది. దాదాపు అరగంట పాటు సాగిన ఈ కొట్లాటలో చివరికి పాము చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.