బైక్​ను ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరిపడ్డ భార్యాభర్తలు, ఒకరు మృతి - కేరళ మలప్పురం న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2022, 6:52 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

కేరళ మలప్పురం జిల్లా తిరుర్​ రోడ్డులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు బైక్​ను ఢీకొట్టింది. దీంతో బైక్​పై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో అబ్దుల్ ఖాదర్(48) అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. మృతుడు పుతనతని గ్రామానికి చెందిన వ్యక్తి. కారు అతివేగంతో నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.