ట్రైన్​కు ఎదురెళ్లి మరీ యువకుడు ఆత్మహత్య - ఝార్ఖండ్​ లైవ్​ ఆత్మహత్య వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 26, 2022, 10:20 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ఝార్ఖండ్​లో ఓ యువకుడు అందరూ చూస్తుండగానే ఆత్మహత్య​ చేసుకున్నాడు. ట్రైన్​కు ఎదురుగా వెళ్లి మరీ సూసైడ్​ చేసుకున్నాడు. లోహర్దగా జిల్లా జరాసన్​ మండలంలోని భత్​ఖిజ్రి గ్రామానికి చెందిన 20 ఏళ్ల పింటూ కుమార్​గా గుర్తించారు పోలీసులు.​ అతడిని గమనించిన గ్రామస్థులు వద్దని కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా లోహర్దగా నుంచి రాంచీ వెళ్తున్న ఓ ట్రైన్​ కిందపడి మృతి చెందాడు. కొందరు ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొందరు యువకులు మాత్రం ఈ ఘటనను మొబైల్​లో​ చిత్రీకరించారు. ప్రస్తుతం వీడియో స్థానికంగా వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.