స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి దళిత మహిళ పెళ్లి ఊరేగింపు - dalit women marriage procession in up
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్ సంభల్ జిల్లా లోహా మయ్ గ్రామంలో ఓ దళిత యువతి పెళ్లి ఊరేగింపునకు 60 మంది పోలీసులు రక్షణ కల్పించారు. దేశానికి స్వాతంత్యం వచ్చిన తరువాత ఆ గ్రామంలో ఏ ఒక్క దళిత కుటుంబం ఇలా పెళ్లి ఊరేగింపు జరపలేదు. దీంతో ఆ దళిత కుటుంబం ఈ వేడుకను కోలాహలంగా నిర్వహించింది. ఊరేగింపు కోసం ఆర్జీని పెట్టుకున్న వెంటనే జిల్లా ఎస్పీ నుంచి అనుమతి లంభించిందని పెళ్లి కూతురు తల్లిదండ్రులు రాజు చౌహాన్, ఊర్మిళ బాల్మీకి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇంచార్జ్, పుష్కర్ సింగ్ మెహ్రా ఈ వివాహా వేడుకకు 11వేల రూపాయలను కానుకగా ఇచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST