'రాజన్న' టు 'తికమక తాండ'- చైల్డ్ ఆర్టిస్ట్ యాని సినీ జర్నీ - actress annie etv bharat interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 5:04 PM IST

Actress Annie Career Journey : 'రాజన్న' సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది నటి యాని. ఆ సినిమాలో మల్లమ్మ పాత్రలో తన నటనకుగాను ఏకంగా 3 నంది అవార్డులు అందుకుందీ నటి. బాల నటిగా టాలీవుడ్ టాప్ హీరోలు మహేశ్​ బాబు, జగపతి బాబు, ప్రభాస్ సినిమాల్లో వారితో స్క్రీన్ షేర్ చేసుకుంది యాని. ఇక మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ బ్లాక్​బస్టర్ మూవీ 'రంగస్థలం'లో హీరోకు చెల్లిగా నటించింది. అయితే అటు పర్సనల్​ కెరీర్​లో గ్రాడ్యుయేషన్ (బీకామ్) కంప్లీట్ చేసిన ఈ యంగ్​ బ్యూటీ, ఇప్పుడు తెరపై హీరోయిన్​గా పరిచయం అయ్యింది. ఈమె లీడ్​లో తెరకెక్కిన 'తికమక తాండ' సినిమా నేడు (డిసెంబర్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాల నటిగా కెరీర్​ ప్రారంభిన యాని, హీరోయిన్​గా కంటే మంచి నటిగా పేరు తెచ్చుకోడానికే కష్టపడతా అని అంటోంది. తన సినీ ప్రయాణం పదిమందికైనా స్ఫూర్తిగా నిలవాలని ఆమె ఆకాక్షిస్తుంది. ఈ నేపథ్యంలో తన సినీ ప్రయాణం గురించి యాని ఈటీవీ భారత్​కు వివరించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.