సొంత లారీ ఢీకొని డ్రైవర్ మృతి.. బ్రేక్ వేసి కిందకు దిగాక క్షణాల్లోనే... - తమిళనాడు లారీ ప్రమాదం వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2022, 5:39 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

అజాగ్రత్తతో ప్రాణాలు పోయిన ఘటన ఎన్నో ఉన్నాయి. అటువంటిదే తమిళనాడు కోయంబత్తూర్​లో జరిగింది. ఓ డ్రైవర్ నిర్లక్ష్యం అతని​ ప్రాణాన్నే బలిగొంది. అప్పటివరకు తాను నడిపిన వాహనమే.. తన పాలిట మృత్యుశకటమైంది. ఇంజిన్​ ఆపకుండా లారీని రోడ్డుపై నిలిపి.. మూత్ర విసర్జనకు వెళ్లాడు సురేశ్​బాబు అనే ఓ డ్రైవర్​. దీంతో నెమ్మదిగా కదిలిన వాహనం అతనిపైకే దూసుకెళ్లింది. దీంతో సురేశ్​బాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.