రష్యా విజయోత్సవాల్లో బాణసంచా వెలుగులు అదరహో - నాజీ జర్మనీ
🎬 Watch Now: Feature Video

రష్యా 75వ విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన బాణసంచా ప్రదర్శన చూపరుల్ని అబ్బురపరిచింది. లాక్డౌన్ ఆంక్షల కారణంగా.. ప్రజలు ఇంటి బాల్కనీలు, కిటికీల్లోంచే ఈ దృశ్యాలను తిలకించారు. రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీపై గెలిచిన సందర్భంగా ఏటా విజయోత్సవాలను జరుపుకుంటారు రష్యన్ వాసులు. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది వేడుకలను నిరాడంబరంగా జరిపారు.
Last Updated : May 10, 2020, 3:46 PM IST