ఫ్లాయిడ్ మృతిపై బ్రిటన్లో పెల్లుబికిన పౌరాగ్రహం - లండన్లో ఫ్లాయిడ్ ఆందోళనలుట
🎬 Watch Now: Feature Video
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంఘీభావం తెలుపుతూ.. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా బ్రిటన్లో నిరసనలు హోరెత్తాయి. వందలాదిమంది ఆందోళనకారులు లండన్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ముట్టడించారు. నల్లజాతీయులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. శనివారం జరిగిన ఆందోళనల్లో పలు చోట్ల పోలీసులకు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మోకాలుపై నిల్చుని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు.
Last Updated : Jun 8, 2020, 8:36 AM IST