పాఠశాలలో తాగుతూ, తూలుతూ విధ్వంసం... - michigan
🎬 Watch Now: Feature Video

అమెరికా మిషిగన్ రాష్ట్రం ట్రాయ్ నగరంలోని ఓ పాఠశాలలో ముగ్గురు యువకులు నానా హంగామా చేశారు. ఎవరూ లేని సమయంలో వచ్చి తాగుతూ, తూలుతూ ఫ్లోర్ క్లీనింగ్ యంత్రంపై వీర విహారం చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి, 1200 డాలర్లు నష్టాన్ని కలగజేశారు. ఈ ఘటనపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.