ప్రకృతి ఒడిలో సొగసులు చూడతరమా..! - ఫ్యాషన్ షో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4377213-thumbnail-3x2-kate.jpg)
న్యూయార్క్‌లో జరిగిన 'కేట్ స్పేడ్ స్ప్రింగ్' సమ్మర్ షో వీక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ మోడళ్లు ర్యాంప్ వాక్‌లో హొయలొలికించారు. ఈ షోలో హీరోయిన్లు అన్నా కెండ్రిక్, ఎమ్మా రాబర్ట్స్, కేథరిన్ స్క్వార్జ్నిగ్గర్ తళుక్కున మెరిశారు. ఈ కార్యక్రమం పూర్తిగా పర్యావరణహితంగా జరిగింది. ప్రకృతిని కాపాడే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారు.
Last Updated : Sep 29, 2019, 10:48 PM IST