వినూత్నంగా సముద్రంలోనూ 'ఫ్లాయిడ్' నిరసనలు - అమెరికాలో ఫ్లాయిడ్ నిరసనలు
🎬 Watch Now: Feature Video
అమెరికాలో ఫ్లాయిడ్ మృతిపై వినూత్న నిరసన చేపట్టారు ఆందోళనకారులు. కాలిఫోర్నియాలోని శాంటా మోనికా సముద్రంలో ప్రజలు పాడిల్ ఔట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్లాయిడ్ మృతికి సంఘీభావంగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, కాలిఫోర్నియాలోని ఇతర ప్రాంతాల్లో పాడిల్ (చిన్న తెడ్డు) ప్రదర్శనలు జరిగినట్లు ఆ దేశ మీడియా తెలిపింది.