లాక్డౌన్ వద్దంటూ రోడ్డెక్కిన వేలాది మంది- పోలీసులతో ఘర్షణ - నెదర్లాండ్ అధికారులు
🎬 Watch Now: Feature Video

Amsterdam protest: నెదర్లాండ్స్లో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కఠిన ఆంక్షలతో లాక్డౌన్ విధించింది. దీనిని నిరసిస్తూ ఆగ్రహంతో ఉన్న ప్రజలు వేలాది మందితో వీధుల్లోకి వచ్చారు. ఆమ్స్టర్డ్యాంలో ర్యాలీగా బయల్దేరారు. హింస చెలరేగే అవకాశం ఉందన్న సమాచారంతో అక్కడికి భారీగా చేరుకున్నారు పోలీసులు. ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య పెనుగులాట జరిగింది.