ఆసియా దేశాల్లో ఘనంగా 'మే డే' - అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
🎬 Watch Now: Feature Video
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఆసియా దేశాల కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఫిలిప్పీన్స్, మలేసియా, కంబోడియా, మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్‌లో ర్యాలీలు చేపట్టారు. హక్కుల కోసం, వేతనాల పెంపు కోసం ఆయా ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.