బాహుబలి సీన్లను గుర్తుతెస్తున్న చైనా మంచు దృశ్యాలు - Many parts of China have been covered by snow and ice in the winter days lately
🎬 Watch Now: Feature Video

చైనా దేశం మంచు దుప్పటి కప్పుకుంది. డ్రాగన్ దేశంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లపై మంచు పేరుకుపోయింది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవటం వల్ల తూర్పు చైనాలోని హెలాంగ్జియాంగ్ నది గడ్డ కట్టకట్టుకుపోయింది. వృక్షాలు, పర్వత ప్రాంతాలు శ్వేతవర్ణంతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రతి ఏడాది ఈ సమయంలో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో హిమపాత దృశ్యాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి.