లైవ్ వీడియో: రైలులో కత్తితో రెచ్చిపోయిన దుండగుడు - జపాన్ రైలు వార్త

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 2, 2021, 10:05 AM IST

Updated : Nov 9, 2021, 2:09 PM IST

జపాన్​ టోక్యోలో ఓ దుండగుడు రైలులో ప్రయాణికులపై కత్తితో దాడికి పాల్పడ్డ ఘటన దృశ్యాలు విడుదలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 17మంది గాయపడ్డారు. కత్తితో రైలులోకి ప్రవేశించిన ఆగంతుకుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం బోగికి నిప్పుపెట్టాడు. ఈ చర్యతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు పరుగులు తీశారు. కొందమంది రైలు కిటికీల్లోనుంచి తప్పించుకున్నారు. పోలీసులు నిందితుడ్ని వెంటనే ఆరెస్టు చేశారు.
Last Updated : Nov 9, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.