ETV Bharat / state

2025లో ప్రభుత్వ సెలవులు - న్యూ ఇయర్​ రోజు హాలిడే - GOVT HOLIDAYS 2025 IN TELANGANA

2025 ఏడాదికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులు - జాబితాను చేసిన తెలంగాణ ప్రభుత్వం - జులై 21న బోనాలు సెలవు

Govt Holidays 2025
Govt Holidays 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 16 hours ago

Updated : 16 hours ago

2025 Govt Holidays : 2024 ఏడాది వెళ్లిపోతుంది.. మరో నాలుగు రోజుల్లో 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ 2025 ఏడాదికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం నేడు విడుదల చేసింది. వచ్చే ఏడాది మొత్తం 50 సెలవులు కాగా.. అందులో సాధారణ సెలవులు 27 కాగా, ఐచ్ఛిక సెలవులు 23 ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. ఇందుకు బదులుగా ఫిబ్రవరి 08న రెండో శనివారాన్ని పనిదినంగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు సెలవుల వివరాలను ఒకసారి చూద్దాం.

2025 Govt Holidays
సాధారణ సెలవులు (ETV Bharat)
2025 Govt Holidays
ఐచ్ఛిక సెలవులు (ETV Bharat)

ప్రభుత్వం ప్రకటించిన 2025 ఏడాది సెలవుల జాబితా :

S.I

NO

సెలవులు తేదీ రోజు
1. నూతన సంవత్సరం 01-01-2025 బుధవారం
2. భోగి 13-01-2025 సోమవారం
3. సంక్రాంతి/పొంగల్ 14-01-2025 మంగళవారం
4. గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్​ డే) 26-01-2025 ఆదివారం
5. మహా శివరాత్రి 26-02-2025 బుధవారం
6. హోళి 14-03-2025 శుక్రవారం
7. ఉగాది 30-03-2025 ఆదివారం
8. ఊద్​ ఉల్​ ఫితర్(రంజాన్) 31-03-2025 సోమవారం
9. రంజాన్​(మరుసటి రోజు) 01-04-2025 మంగళవారం
10. బాబూ జగ్జీవన్​ రామ్​ జయంతి 05-04-2025 శనివారం
11. శ్రీరామ నవమి 06-04-2025 ఆదివారం
12. డా. బీఆర్​ అంబేడ్కర్​ జయంతి 14-04-2025 సోమవారం
13. గుడ్​ ఫ్రైడే 18-04-2025 శుక్రవారం
14. ఈదుల్​ ఆజ్​ హా(బక్రీద్) 07-06-2025 శనివారం
15. షాహదత్​ ఇమామ్​ హుస్సేన్(ఆర్​.ఏ) 10వ మోహరం 06-07-2025 ఆదివారం
16. బోనాలు 21-07-2025 సోమవారం
17. స్వాతంత్య్ర దినోత్సవం 15-08-2025 శుక్రవారం
18. శ్రీకృష్ణ జన్మాష్టమీ(శ్రీవైష్ణవ ఆగమం ప్రకారం) 16-08-2025 శనివారం
19. వినాయక చవితి 27-08-2025 బుధవారం
20. ఈద్​ మిలాద్ ఉన్​ నబీ 05-09-2025 శుక్రవారం
21. బతుకమ్మ(ప్రారంభం రోజు) 21-09-2025 ఆదివారం
22. మహాత్మ గాంధీ జయంతి/విజయ దశమి 02-10-2025 గురువారం
23. విజయ దశమి (మరుసటి రోజు) 03-10-2025 శుక్రవారం
24. దీపావళి 20-10-2025 సోమవారం
25. కార్తిక పౌర్ణమి/గురునానక్​ జయంతి 05-11-2025 బుధవారం
26. క్రిస్మస్​ 25-12-2025 గురువారం
27. క్రిస్మస్​(బాక్సిండ్​ డే) మరుసటి రోజు 26-12-2025 శుక్రవారం

Last Updated : 16 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.