లండన్ 'ట్రఫాల్గర్ స్క్వేర్'లో దీపావళి వెలుగులు - ట్రఫల్గర్ స్క్వేర్
🎬 Watch Now: Feature Video
దీపావళి పండగ సందర్భంగా లండన్లోని 'ట్రఫాల్గర్ స్క్వేర్' ప్రాంతం రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబైంది. ప్రకాశవంతమైన వెలుగులతో పర్యటకులను ఆకర్షించింది. కొవిడ్ నిబంధనల దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పర్యటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.