హక్కుల కోసం ఎల్జీబీటీల హైలెస్సో హెలెస్సా... - AMSTERDA,
🎬 Watch Now: Feature Video

నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ కెనాల్ వద్ద ఎల్జీబీటీ వార్షిక ప్రైడ్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఇతర దేశాలతో పోల్చితే కాస్త భిన్నంగా.... పడవలను ఈ కార్యక్రమానికి ఉపయోగించారు. దాదాపు 80 పడవలను అందంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు.
Last Updated : Aug 4, 2019, 3:56 PM IST