నాన్న బర్త్‌డేకు ఇలాంటి కానుకా? - birthday gift for dad
🎬 Watch Now: Feature Video

అమెరికాలోని కాలిఫోర్నియాలో తండ్రికి మరవలేని పుట్టినరోజు కానుకను అందించారు అనిరుద్ధ పావడే అనే వ్యక్తి. ఆయన 75వ జన్మదినం సందర్భంగా 13వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్‌కు తీసుకెళ్లారు. మహారాష్ట్రకు చెందిన పావడే.. కొన్నాళ్లుగా కాలిఫోర్నియాలో ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తనతో పాటు తల్లిదండ్రులను తీసుకెళ్లిన అతడు.. తండ్రి విజయ పావడే పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరిపారు.
Last Updated : Jul 4, 2021, 5:10 PM IST