ఉద్రిక్తంగా చిలీ ఆందోళనలు...పెల్లుబికిన నిరసనలు - 20మంది ప్రాణాలు కోల్పోయిన చినీ నిరసనకారులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 6, 2019, 10:52 AM IST

కొద్ది రోజులుగా చిలీ నిరసనలతో అట్టుడుకుతోంది. తాజాగా ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు, బాష్ప వాయువును ప్రయోగించగా నిరసనకారులు ఎదురుతిరిగారు. వారిపై రాళ్లు రువ్వి దాడి చేశారు. కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణలో ఇప్పటివరకు 20 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆర్థిక స్థితి, వైద్య, విద్యా రంగాల్లో అసమానతలపై నిరసనబాట పట్టారు ప్రజలు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.