thumbnail

By

Published : Feb 9, 2020, 11:32 AM IST

Updated : Feb 29, 2020, 5:41 PM IST

ETV Bharat / Videos

సూపర్​ హీరోలంతా ఒకే చోట ఆడిపాడితే!

బ్రెజిల్​లోని రియో డి జనీరో ప్రాంతంలో 'స్విచ్​ ఆఫ్​ జస్టిస్' పేరుతో​ ఓ వీధి పార్టీ నిర్వహించారు. ఇందులో వందలాది మంది ప్రజలు తమ అభిమాన సూపర్​ హీరో, హీరోయిన్​ దుస్తులు ధరించి ఆడిపాడారు. మిక్కీ మౌస్​, అవతార్, సూపర్​ మ్యాన్​ వంటి కామిక్​ పాత్రలతో అలరించారు.
Last Updated : Feb 29, 2020, 5:41 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.