ఆర్మేనియాపై అజర్​బైజాన్​ వాయుదాడులు!

By

Published : Oct 29, 2020, 10:27 AM IST

thumbnail
అజర్​బైజాన్​-ఆర్మేనియా మధ్య యుద్ధ మేఘాలు ఇప్పట్లో వీడేలా కనపడటం లేదు. తాజాగా నగోర్నో-కరబాఖ్​​ ప్రాంతంలో ఆర్మేనియా సైనికులపై జరిపిన వాయుదాడులకు సంబంధించిన వీడియోలను అజర్​బైజాన్​ విడుదల చేసింది. అయితే ఈ దృశ్యాల్లో.. దాడి జరిగిన ప్రాంతం, సమయం వంటి వివరాలు లేవు. నగోర్నో-కరబాఖ్​ మీద ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు నెలకొన్నాయి. గత నెల 27న ఇది మళ్లీ తీవ్రస్థాయికి చేరింది. ఇరు దేశాలు ఒకటిపై మరొకటి రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.