ఆద్యంతం ఉత్కంఠగా క్లిఫ్​ డైవింగ్ పోటీలు​ - won

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2019, 10:18 AM IST

లెబనాన్​ రాజధాని బీరుట్​లో జరిగిన 2019 రెడ్​బుల్​ క్లిఫ్​ డైవింగ్​ వరల్డ్ సిరీస్ ఐదో స్టాప్​ అద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ పోటీల్లో మహిళా విభాగం నుంచి ఆస్ట్రేలియాకు చెందిన రియాన్నన్​ ఇఫ్లాండ్ విజేతగా నిలిచింది. మెక్సికోకు చెందిన అడ్రియానా, బెలారస్​కు చెందిన యానా నెస్ట్​సియారావా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. ఎక్స్​ట్రీమ్​ క్లిఫ్​ డైవింగ్​.... పురుషుల విభాగంలో బ్రిటన్​కు చెందిన గ్యారీ హంట్​ ప్రథమ స్థానంలో ఉన్నాడు. యూఎస్​కు చెందిన డేవిడ్​ కోల్టూరి రెండో స్థానంలో, రొమేనియాకు చెందిన వైల్డ్​కార్డ్ డైవర్ కాటాలిన్​ ప్రెడా మూడో స్థానంలో నిలిచారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.