బట్టలు లేకుండా జాగింగ్.. ఎందుకంటే? - సెర్బియా దేశ రాజధాని బెల్గ్రేడ్
🎬 Watch Now: Feature Video
సెర్బియా దేశ రాజధాని బెల్గ్రేడ్లో కొంత మంది ఔత్సాహికులు బట్టలు వేసుకోకుండా.. కేవలం లోదుస్తులతో జాగింగ్ చేశారు. సుమారు 46 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన వాతావరణంలో.. 1.6 కిలోమీటర్ల దూరం పరుగెత్తారు. బెల్గ్రేడ్ రేసింగ్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. యువతను ఆటలవైపు దృష్టిసారించేలా ప్రోత్సహించడం సంతోషకరంగా ఉందని వేడుకలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. ఇందులో పురుషులతో పాటు మహిళలూ పాల్గొన్నారు.
Last Updated : Mar 2, 2020, 7:08 AM IST