లైవ్‌లో రిపోర్టర్‌ను తుపాకీతో బెదిరించి చోరీ - చోరీ
🎬 Watch Now: Feature Video
ఈక్వెడార్‌లో ప్రత్యక్ష ప్రసారంలో ఉన్న ఓ ఛానెల్ రిపోర్టర్‌ను బెదిరించి ఓ దొంగ పర్సు ఎత్తుకెళ్లాడు. రిపోర్టర్ ప్రత్యక్ష ప్రసారంలో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన దొంగ తుపాకీతో.. రిపోర్టర్, కెమెరామెన్ బెదిరించాడు. అనంతరం వారి దగ్గరున్న వస్తువులను తీసుకొని పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.