ఆలయాన్ని పూర్తిగా కప్పేసిన మంచు.. తరలివస్తున్న పర్యటకులు - heavy snowfall in tunganadh
🎬 Watch Now: Feature Video
Heavy Snowfall in Tunganadh: ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలోని తుంగనాథ్ ఆలయం సందర్శకులను ఆకట్టుకుంటోంది. దేవాలయం ప్రాంగణంలో.. 5 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఆలయాన్ని కూడా హిమం కప్పివేసింది. ఈ ప్రసిద్ధ శివాలయాన్ని.. మూసివేసినా పర్యటకులు భారీగానే తరలివస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST