మనింటి 'జిలేబీ' మనసారా చేసుకోండిలా... - jielbi recipe in telugu
🎬 Watch Now: Feature Video

భారతీయ మిఠాయిల్లో జిలేబీ ప్రాముఖ్యతే వేరు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే అమృతంలాంటి జిలేబీలు... బజార్లో కొనుక్కోవడమే గానీ, దక్షిణాది వంటింట్లో పెద్దగా తయారు చేసుకోరు. కానీ, కరోనా కాలంలో జిలేబీలు బయట కొనే పని లేకుండా.. అచ్చం స్వీట్ షాపుల్లోని రుచి వచ్చేలా ఇంట్లోనే చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి...