'క్రిప్టో కరెన్సీ సామర్థ్యం అంతకన్నా ఎక్కువే!' - జాక్​ డోర్సీ లేటెస్ట్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 22, 2021, 4:59 PM IST

క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపుతున్న ప్రముఖుల్లో ప్రధానంగా గుర్తొచ్చే పేర్లు టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​, ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ. వీరిద్దరూ తాజాగా బిట్​ కాయిన్, క్రిప్టో కరెన్సీ భవిష్యత్​పై.. ఓ ఆన్​లైన్ సదస్సులో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. క్రిప్టో కరెన్సీకి ద్రవ్యవ్యవస్థను మార్చగలగటమే కాకుండా మరిన్ని సామర్థ్యాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ చర్చలో మరో రెండు టెక్ సంస్థల సీఈఓలు కూడా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.